Rajiv Yuva Vikasam Scheme | రాజీవ్​ యువ వికాసం పథకానికి వెల్లువలా దరఖాస్తులు

Rajiv Yuva Vikasam Scheme | రాజీవ్​ యువ వికాసం పథకానికి వెల్లువలా దరఖాస్తులు
Rajiv Yuva Vikasam Scheme | రాజీవ్​ యువ వికాసం పథకానికి వెల్లువలా దరఖాస్తులు

అక్షరటుడే, ఆర్మూర్​: Rajiv Yuva Vikasam Scheme | నియోజకవర్గంలో రాజీవ్​ యువ వికాసం పథకానికి(Rajiv Yuva Vikasam Scheme) భారీగా దరఖాస్తులు వచ్చాయని మున్సిపల్​ కమిషనర్​ రాజు(Municipal Commissioner Raju)పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్​ కార్యాలయం(Muncipal Office)లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఆన్​లైన్(Online)​ ద్వారా 467, ఆఫ్​లైన్(Offline) ద్వారా 4, మొత్తంగా 471 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Advertisement

బీసీ కార్పొరేషన్(BC Corporation) పరిధిలో 333 దరఖాస్తులు, ఎస్సీ కార్పొరేషన్(SC Corporation) పరధిలో 84, ఎస్టీ కార్పొరేషన్(ST Corporation) పరిధిలో 8, ముస్లిం మైనార్టీ(Muslim minority) పరిధిలో 42, క్రిస్టియన్ మైనార్టీ(Christian minority) పరిధిలో 2 , EBC/EWS-02 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తుల కోసం కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్(Special counter) ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Rajiv Yuva Vikasam | రాజీవ్​ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే..