SC Classification | ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం హర్షణీయం

SC Classification | ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం హర్షణీయం
SC Classification | ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం హర్షణీయం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: SC Classification | అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం హర్షనీయమని జుక్కల్​ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఛాంబర్​లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట నకిరేకల్, తుంగతుర్తి, మానకొండూర్, చేవెళ్ల ఎమ్మెల్యేలు వేముల వీరేశం, సామేల్, సత్యనారాయణ, యాదయ్య ఉన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Jukkal MLA | సోమేశ్వరాలయంలో ఎమ్మెల్యే పూజలు