ఏఆర్ అదనపు డీసీపీ బదిలీ

0

అక్షరటుడే, నిజామాబాద్: కమిషనరేట్ ఏఆర్ అదనపు డీసీపీ గిరిరాజు బదిలీ అయ్యారు. హైదరాబాద్ లోని సీఎస్డబ్ల్యూ వింగ్ అదనపు డీసీపీగా బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన స్థానంలో కమిషనరేట్ కు ఇంకా ఎవరినీ కేటాయించలేదు.