అక్షరటుడే, ఇందూరు: Archery Association nizamabad | ఆర్చరీ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారి గంట ప్రవీణ్‌కుమార్ కార్యవర్గాన్ని ప్రకటించారు.
అధ్యక్షుడిగా ఈగ సంజీవరెడ్డి(Eega Sanjeeva Reddy), కార్యదర్శిగా కోర్వ గంగరాజు, ఉపాధ్యక్షుడిగా సుబ్బారావు, కోశాధికారిగా బాలగంగాధర్, సంయుక్త కార్యదర్శిగా ఈగ పోతన్న, సభ్యుడిగా గణేశ్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ ఎన్నికకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ (Olympic Association) అబ్జర్వర్‌గా అంద్యాల లింగన్న, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ(District Sports Authority nizamabad) అబ్జర్వర్‌గా మీసాల ప్రశాంత్‌కుమార్ హాజరయ్యారు.