Weaver Bird Nest : మీ ఇంట్లో పక్షులు గూళ్లు కట్టుకుంటున్నాయా… శని దోషం.. ఎంత అదృష్టమో తెలుసా…?

Weaver Bird Nest : మీ ఇంట్లో పక్షులు గూళ్లు కట్టుకుంటున్నాయా... శని దోషం.. ఎంత అదృష్టమో తెలుసా...?
Weaver Bird Nest : మీ ఇంట్లో పక్షులు గూళ్లు కట్టుకుంటున్నాయా... శని దోషం.. ఎంత అదృష్టమో తెలుసా...?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Weaver Bird Nest : వాస్తు జ్యోతిష్య శాస్త్రాల Vastu Astrology ప్రకారం… జంతువులకి మరియు పక్షులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లో పక్షి గూళ్ళు కట్టుకుంటున్నాయా… మీకు అదృష్టమే అదృష్టం. ఈ గూళ్ళు అందరి ఇంట్లోనూ ఉండవు. ఎంతో అదృష్టం ఉంటేనే ఆ గూళ్ళు ఆ పక్షి Bird మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లో ఆ గుళ్ళు పెట్టుకుంటాయి. జ్యోతిష్య శాస్త్రం లో ఎంతో అద్భుతమైన ప్రయోజనం దాగి ఉంది. పక్షి గూడు మన ఇంట్లో కడితే శుభప్రదం. ఈ పక్షిని వీవర్ బాడ్ అని కూడా పిలుస్తారు. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. పిచ్చుక పరిమాణంలో ఉంటాయి. ఇవి అసాధారణమైన గూళ్ళు నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పక్షి గూళ్ళు చాలా కళాత్మకంగాను కనిపిస్తాయి. పక్షులు మన ఇంట్లో ఉంటే మనకి ఆనందం, శాంతి నెలకొంటుందని బలమైన నమ్మకం.

అందమైన వివర్ బర్డ్, రంగురంగుల ఈకలతో అందంగా కనిపిస్తుంది. ఇది కట్టుకునే గూళ్ళను శ్రేయసుకు చిహ్నంగా భావిస్తారు. ఈ పక్షి గూళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ Goddess Lakshmi లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుందంట. పక్షి కష్టపడి పనిచేయడాన్ని మరియు క్రమం తప్పకుండా కృషి చేయడానికి ప్రోత్సహించే గూడు ఇంటికి ఆర్థిక అభివృద్ధిని తీసుకురావడం ప్రారంభిస్తుంది అని నమ్మకం. ఇంట్లో ఇబ్బందులు ఎక్కువైతే, అవి తగ్గాలంటే చెరకు గూడు ప్రతికూల శక్తిని తొలగించి, సంపదలను ప్రసాదిస్తుంది. సాయంకాలం వేల పక్షులు కిలకిల రావాలు మనసుకి ఎంతో శాంతిని అందిస్తుంది. కాదు మన ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని కూడా పెంచగలదు. ఈ పిచ్చుక కూడా ఎవరింట్లో అయితే ఉంటుందో, వారింట సిరుల పంట. ఇంకా, సంతోషం, శాంతి కలుగుతాయి. వైవాహిక జీవితంలో కూడా ఎంతో అన్యోన్యత ఏర్పడుతుంది.

శని, రాహువు, కేతువు దోష నివారణ : ఈ పక్షి గూడు మన ఇంట్లో ఉంటే శని మహర్దశ లేదా శని దోషంతో బాధపడే వారికి, పిచ్చుక గూడు ఇంట్లో పెట్టడం వల్ల శుభప్రదం జరుగుతుంది. శని దోష నివారణ కూడా జరుగుతుంది. జాతకంలో రాహువు లేదా కేతువు ప్రభావం ప్రతికూలంగా ఉంటే. ఈ ప్రభావం నుంచి రక్షణ పొందడంలో కూడా గూడు ఎంతో సహాయపడుతుంది. మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకున్నట్లయితే ప్రకృతితో సంబంధం కూడా పెరుగుతుంది. ఈ పక్షి గూడు శ్రేయస్సుకు చిహ్నం.

మనసుకు తాజాదనాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో పక్షి గూడు ఇంటి ఎదురుగా ఉంటే, ఎటువంటి చెడు దృష్టి ఇంటి పై పడకుండా మిమ్మల్ని సదా రక్షిస్తుంది. ఇంటి ప్రదానం వారం లేదా బాల్కనీ వద్ద పక్షి గూడు ఉంటే శత్రువుల ప్రభావం, ప్రతికూల శక్తులు తగ్గుతాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ పక్షి గూడు నేను స్థలంలో గనుక ఉంటే ఇంట్లో సుఖసంతోషాలు, సానుకూల శక్తులు కలిగి ఉంటుంది.

Advertisement