
అక్షర టుడే, వెబ్ డెస్క్ Thyroid : ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా థైరాయిడ్ సమస్య వేధిస్తుంది. థైరాయిడ్ సమస్యలకు గల కారణం జీవన శైలిలోని మార్పులే. ఆహారపు అలవాటులో విషయంలో చేసే తప్పులే ఇలాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరం అవసరమైన థైరాయిడ్ హార్మోన్లకు ఉత్పత్తి చేయదు. ఆల్రెడీ థైరాయిడ్ ఉన్నవారు థైరాయిడ్ మందులను ఆపేస్తే అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు. మల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో తెలుసుకుందాం.. మీకు ఇంతకుముందే థైరాయిడ్, హైపో థైరాయిడిజం ఉండి మీరు గనక మందులు మానేస్తే మీలో దీనికి సంబంధించిన లక్షణాలు మరింత ఎక్కువ అవుతాయి.
ఉదాహరణకు ఎప్పుడు అలసిపోయినట్లుగా, శక్తి లేనట్లు అనిపించడం, బరువు పెరగడం, చలిని తట్టుకోలేకపోవడం, మలబద్ధకం, జుట్టు రాలిపోవడం, కండరాలు బలహీనంగా అవడం కొన్నిసార్లు డిప్రెషన్ లక్షణాలు కనిపించడం వంటివి కనిపిస్తాయి. అంతే కాదు గుండె వేగంగా కొట్టుకోవడం, గొంతు బొంగురు పోవడం. రుతు క్రమంలో మార్పులు, ముఖం కాళ్లు చేతుల్లో వాపులు ఇవన్నీ నిజం లక్షణాలు. మొదటివారం థైరాయిడ్ హార్మోన్ స్థాయిలో తగ్గటం ప్రారంభించినప్పుడు కొంతమందికి తేలికపాటి,అలసట నీరసం అంటే లక్షణాలు కనిపించవచ్చు. మీరు థైరాయిడ్ వచ్చిన తర్వాత కూడా మందులు వారం పాటు వేసుకోవడం మానేస్తే ఈ లక్షణాలు మరింత తీవ్రమై ఇబ్బంది పెడతాయి.
థైరాయిడ్ మందులను ఒకేసారి ఆపేస్తే జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగా బరువు పెరగటం, అతిగా చలివేయటం, అలసట, శరీరానికి కావాల్సినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ఇబ్బంది కలుగుతుంది. థైరాయిడ్ ఔషధాన్ని ఆకస్మాత్తుగా ఆపితే మానసిక స్థితిలో మార్పులు, నిరాశ, శక్తి లేకపోవడం అంటే లక్షణాలు మళ్లీ కనిపించవచ్చు. థైరాయిడ్ మందులు ఆపితే శరీరంలో శక్తి హెచ్చుతగ్గులు, నెలసరి క్రమం తప్పడం, జుట్టు రాల డం వంటి జీవక్రియలను అసమతుల్యత వంటి తక్షణ పరిణామాలు ఉండవచ్చు. చికిత్స చేయని అయిపోతాయిరాయిడిజం వల్ల గుండెజబ్బులు, బోలు ఎముకల వ్యాధి, అవిజ్ఞాక్షిణత అభివృద్ధి సంభవిస్తాయి.
ఆధారణ సమయంలో మందులు తీసుకోవడం మానేయడం వల్ల గర్భస్రావం, జననం మరియు పుట్టుకతో వచ్చే అసాధారణతలు పెరిగే ప్రమాదం ఉంది. సమతుల్యతను నిర్ధారించడానికి థైరాయిడ్ మందులను ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవాలి.హార్మోన్ల స్థిరత్వాన్ని కాపాడటానికి, ఆరోగ్య పరిస్థితిని బట్టి మోతాదు మారుతుంది. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలిసిన అవసరం ఉంది. థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల హార్మోన్ల స్థాయిలో స్థిరీకరించబడిన తరువాత వారి లక్షణాలు తగ్గిన తర్వాత వారి మందులు తీసుకోవడం మానేయమని అని వైద్యులు సలహా ఇవ్వాలి. సమంత తప్పకుండా థైరాయిడ్ పనితీరు నువ్వు పరీక్షించడం వల్ల మందులు మానేయడం వల్ల కలిగే ఏవైనా ప్రతికూల ప్రభావాలు గుర్తించడంలో మార్పులు అంచనా వేయడంలో సహాయపడుతుంది.
మందులు హఠాత్తుగా ఆపేస్తే అంత మంచిది కాదు. ఈ లక్షణాలు త్వరగా తీవ్రంగా తిరిగి రావడానికి దారితీస్తుంది. మీరు థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు అయితే,మీరు మందులు వాడుతూ ఉన్నట్లయితే, మందుల్ని ఆపేయాలి అనుకున్నట్లయితే వైద్యున్ని సంప్రదించటం చాలా అవసరం. వైద్యులు మీ పరిస్థితిని గమనించి మీరు ఆపడం సురక్షితమో కాదో నిర్ణయిస్తారు. అవసరమైతే క్రమంగా ఎలా ఆపాలో మీకు మార్గ నిర్దేశం చేస్తారు. కొన్ని సందర్భాల్లో, తాత్కాలిక థైరాయిడ్ పనిచేయకపోవడం. వాటిల్లో డాక్టర్ పర్యవేక్షణలో మందులు మోతాదును క్రమంగా తగ్గించి పూర్తిగా ఆపేయవచ్చు. ఇది మీ థైరాయిడ్ హార్మోన్ ను స్థాయిలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ వైద్యులు పర్యవేక్షణలోనే చేయాలి.