అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామనికి చెందిన రైతు రాంపూర్ పోశన్న(55) తన విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. బుధవారం పొలానికి వెళ్లిన పోశన్న విద్యుత్ షాక్ కు గురయ్యాడు. ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.