తెలంగాణనిజామాబాద్ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ బదిలీ By Akshara Today - February 13, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ బదిలీ అయ్యారు. ఆయన సంగారెడ్డి మున్సిపాలిటీకి వెళ్లనున్నారు. ఆర్మూర్ కు కొత్త కమిషనర్ గా రాజు మర్రిపెడ నుంచి రానున్నారు.