అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ తహశీల్దారుగా కె.గజానన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ తహశీల్దారుగా పనిచేసిన శ్రీకాంత్ ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయం ఏవోగా బదిలీపై వెళ్లారు. నిర్మల్ నుంచి జిల్లాకు బదిలీపై వచ్చిన గజానాన్ కు ఆర్మూర్ బాధ్యతలు అప్పగించారు.