అక్షరటుడే, ఇందూరు:RTC Nizamabad | నిత్యం బస్సుల్లో ప్రయాణించే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల రాకపోకల వివరాల కోసం ప్రత్యేకంగా సేవలు అందుబాటులోకి తెచ్చింది.
నిజామాబాద్ రీజియన్‌లో ఆర్టీసీ ప్రయాణికులు(RTC Passengers) బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు ఫోన్‌నంబర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం జ్యోత్స్న(rtc RM Jyotsna) పేర్కొన్నారు. ఆర్మూర్ (73828 43133), నిజామాబాద్ (99592 26022 ), కామారెడ్డి (7382 843 747), బోధన్ (98495 00725), బాన్సువాడ ( 94911 05706)లకు ఫోన్‌చేసి బస్సుల వివరాలు తెలుసుకోవచ్చన్నారు.