Shabbir ali | రంజాన్​ కోసం ఈద్గాల్లో ఏర్పాట్లు చేయాలి
Shabbir ali | రంజాన్​ కోసం ఈద్గాల్లో ఏర్పాట్లు చేయాలి
Advertisement

అక్షరటుడే, ఇందూరు: Shabbir ali | రంజాన్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని ఈద్గాల్లో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని పలు ఈద్గాలను సందర్శించారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదనా ఈద్గాలో స్థలాన్ని చదును చేయడానికి 300 ట్రిప్పుల మొరం వేస్తున్నామన్నారు. అలాగే పండుగ రోజు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పనులన్నీ పండగ సమయంలోపు చేయాలని సూచించారు.