అక్షరటుడే, వెబ్‌డెస్క్: రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా యువతీయువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ములుగులో 3కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజే టీల్లు మూవీ పాటకు సీతక్క డ్యాన్స్ చేసి యువతీ యువకుల్లో జోష్ నింపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్‌లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement