అక్షరటుడే, పెద్దపల్లి: రోడ్డు విస్తరణలో భాగంగా గోదావరిఖనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు బుధవారం కూల్చివేశారు. రోడ్డు వెడల్పు, పట్టణ సుందరీకరణలో భాగంగా కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా తమపార్టీ కార్యాలయాన్ని కూల్చివేసిందని రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement