అక్షరటుడే, ఆర్మూర్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి ఎగువ నుంచి వరద నీరు పెరగడంతో అధికారులు 8 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 46,486 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. వరద గేట్లు, కాలువల ద్వారా మొత్తం 46,486 క్యూసెక్కులు అవుట్ ఫ్లో నమోదు అవుతోంది.