అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ పట్టణ సీఐగా అశోక్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన కృష్ణ బదిలీ కావడంతో నిర్మల్ జిల్లా నుంచి అశోక్ వచ్చారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.