అక్షరటుడే, బాన్సువాడ : రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరిస్తోందని బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు జుబేర్ అన్నారు. వర్ని మండల కేంద్రంలో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, నర్సింలు, ప్రవీణ్ యాదవ్, అప్రోజ్, సాయిలు, ఆనంద్ గౌడ్, రాము, సాయితేజ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Farmers | అకాల వర్షం.. అన్నదాతకు నష్టం