Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BRS MLA | ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి(Mla Sudheer Redddy)పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ(sc st case) కేసు నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సూజాతపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అయింది. దీంతో ఎల్బీ నగర్(LB Nagar police) పోలీసులు ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తదనంతరం కేసులో విచారణ చేపట్టారు. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. మరోవైపు ఎమ్మెల్యేపై ఈ తరహా కేసు నమోదు కావడం చర్చకు దారితీసింది.
Advertisement