అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Makloor | మాక్లూర్ మండలం అమ్రాద్ శివారులోని పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Task Force) దాడి చేశారు. పేకాడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌ఛార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రావు తెలిపారు. వారి నుంచి ఆరు బైక్‌లు, 8 ఫోన్లు, రూ.7,740 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు నిమిత్తం మాక్లూర్ పోలీసులకు అప్పగించామన్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య, ఎస్సై గోవింద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement