Champions Trophy : తొలి వికెట్​ కోల్పోయిన ఆసీస్​

Champions Trophy : తొలి వికెట్​ కోల్పోయిన ఆసీస్​
Champions Trophy : తొలి వికెట్​ కోల్పోయిన ఆసీస్​
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Champions Trophy :  ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా భారత్​తో జరుగుతున్న సెమీ ఫైనల్​ మ్యాచ్​లో ఆస్ట్రేలియా నాలుగు పరుగులకే ఒక వికెట్​ కోల్పోయింది. టాస్​ ఓడి బౌలింగ్​ భారత్​ బౌలింగ్​కు దిగగా.. షమీ తన రెండో ఓవర్లో వికెట్​ తీశాడు. కాపర్​ కన్నోలి కీపర్​ రాహుల్​కు క్యాచ్​ ఇచ్చి డక్​ అవుట్​ అయ్యాడు. మరోవైపు హెడ్​ దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు అయిదు ఓవర్లకు ఒక వికెట్​ కోల్పోయి 31 పరుగులు చేసింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  KL Rahul : సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న కేఎల్ రాహుల్‌.. కెప్టెన్సీ వద్దనుకుంటున్నాడటా..!