అక్షరటుడే, బోధన్:CI Chandar Rathod | పట్టణంలో ఆటోడ్రైవర్లు(Auto Drivers) నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్(CI Chandar Rathod) పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలకు అమర్చిన సీట్లను తొలగింపజేశారు. అలాగే మైనర్లు నడుపుతున్న నాలుగు బైక్లను సీజ్ చేశామని వివరించారు. మైనర్లు బైక్లు(Miners bikes) నడిపితే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Advertisement