Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: అర్హులైన పిల్లలందరికీ అల్బెండజోల్​ మాత్రలు అందించాలని డీఎంహెచ్​వో రాజశ్రీ సూచించారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం గురించి జీజీహెచ్​లోని​ సమావేశం హాల్​లో అవగాహన కల్పించారు. ఫిబ్రవరి 10న ఒకటి 19 ఏళ్లలోపు వారికి నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, విద్యాశాఖ అధికారులు, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Congress party | కాంగ్రెస్​లో పలువురి చేరిక