Advertisement

అక్షరటుడే, ఆర్మూర్: బాల్కొండ లయన్స్ క్లబ్​కు అవార్డుల పంట పండింది. ఉత్తమ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారితో పాటు ఉత్తమ జోనల్ ఛైర్మన్​ అవార్డులు వచ్చినట్లు క్లబ్ జిల్లా అధ్యక్షుడు చాకు లింగం తెలిపారు. ఉత్తమ సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గాను అవార్డులు దక్కడంపై బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జ్ఞాన సాగర్ రెడ్డి, ప్రసాద్, రాజ, నర్సయ్య హర్షం వ్యక్తం చేశారు.

Advertisement