అక్షరటుడే, బాన్సువాడ: హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాల పిలుపు మేరకు మంగళవారం బాన్సువాడ బంద్ కు పిలుపునిచ్చారు. దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు.