అక్షరటుడే, బాన్సువాడ: శ్రావణమాసం ఎంతో పవిత్రమైందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని బోర్లం ఆది బసవేశ్వర ఆలయంలో సోమవారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడాయప్ప పీఠాధిపతి సోమయప్ప, కృష్ణారెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement