సకాలంలో పన్ను బకాయిలు చెల్లించాలి

0

అక్షరటుడే, బాన్సువాడ: మున్సిపల్‌ పరిధిలోని వ్యాపార సంస్థల యాజమాన్యాలు, ప్రజలు పన్ను బకాయిలు సకాలంలో చెల్లించాలని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ తుల శ్రీనివాస్‌ కోరారు. బాన్సువాడలో బకాయిలు చెల్లించని పాఠశాలలకు శుక్రవారం నోటీసులు అందజేశారు. బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ఆయన పేర్కొన్నారు.