ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం

0

అక్షరటుడే, బాన్సువాడ: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎంతో సురక్షితమని పట్టణ సీఐ కృష్ణ అన్నారు. బాన్సువాడ ఆర్టీసీ డిపోలో బుధవారం ఎనిమిది మంది ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి రథ చక్రాలు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సరిత దేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.