అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఛత్తీస్‌గఢ్ లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Encounter | జమ్మూకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ఉగ్రవాదుల హతం