అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: అదనపు డీసీపీ(అడ్మిన్‌)గా బస్వారెడ్డి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌ పోలీసు కార్యాలయంలో కోటేశ్వర్‌ రావు నుంచి ఛార్జ్‌ స్వీకరించారు.