అక్షరటుడే, బాన్సువాడ: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 27న ఉన్న ఎస్​బీఐ క్లరికల్ పరీక్ష వాయిదా వేయాలని బీసీ సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి పుట్ట భాస్కర్, సాయి, జ్ఞానేశ్వర్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement