BC Reservations | బీసీ రిజర్వేషన్​ బిల్లుకు ఆమోదం

BC Reservations | బీసీ రిజర్వేషన్​ బిల్లుకు ఆమోదం
BC Reservations | బీసీ రిజర్వేషన్​ బిల్లుకు ఆమోదం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ (Telangana assembly) ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్​ కల్పిస్తూ ఒక బిల్లును, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్(Bc Reservation) ఇచ్చేలా మరో బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాగా.. ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కేంద్రంతో మాట్లాడి ఈ బిల్లులకు చట్టబద్ధత వచ్చేలా అన్ని పార్టీలను కలుపుకొని పోతామని సీఎం రేవంత్​రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Budget Session | అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్​

 

Advertisement