అక్షరటుడే, వెబ్డెస్క్ : BCCI | బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. కోచింగ్ స్టాఫ్ coaching staff నుంచి నలుగురి తొలగించింది. ఆస్ట్రేలియా Australiaతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (BGT) టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ bcci పలు కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ర్యాన్ టెన్ డస్చేట్, సోహం దేశాయిలను తొలగించింది. ఇంగ్లాండ్ englandతో టీమిండియా టెస్ట్ సిరీస్ test series జూన్ 20 నుంచి ఆరంభం కానుంది. ఆ సీరిస్లో నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.
BCCI | బీసీసీఐ సంచలన నిర్ణయం.. నలుగురు కోచింగ్ స్టాఫ్ తొలగింపు
Advertisement
Advertisement