అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL | క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ IPL వచ్చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో Kolkata eden gardens జరుగుతున్న తొలిమ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచింది. మొదటి మ్యాచ్ ఆర్సీబీ RCB, కేకేఆర్ KKR మధ్య జరుగుతోంది. ఇందులో టాస్ గెలిచిన బెంగళూర్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా కేకేఆర్ అజింక్యా రహనే, ఆర్సీబీకి రజత్ పాటిదార్ Rajat Patidar నాయకత్వం captain వహిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేనట్లేనని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకవేళ్ చిరుజల్లులు కురిసినా మ్యాచ్‌కు ఇబ్బంది ఉండదని తెలిపింది.
Advertisement
Advertisement