అక్షరటుడే, కామారెడ్డి: మున్సిపల్ పరిధిలోని అడ్లూరు గ్రామ భారతీయ కిసాన్ సంఘ్ కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఒడిశెట్టి రాజు, ఉపాధ్యక్షుడిగా మేడిపల్లి నరేశ్, కార్యదర్శిగా నారాయణపురం గోపాల్, కార్యవర్గ సభ్యులుగా ఉప్పు లక్ష్మీపతి, గరిగే నర్సాగౌడ్, తిరిషం రాజు, తోట రాజయ్య, జగ్గ సంపత్, ఉప్పు వేణు, ఉప్పు బలరాం, కదం నారాయణరావు, నారాయణపురం మహేందర్, కోడూరి పెంట గౌడ్, చింతల రమేశ్, కుంభాల ఎల్లయ్య, పెరుమాండ్ల రాజు, మేడిపల్లి నర్సింలు, కుంభాల గంగరాజు, కల్లూరి భూమయ్య ఎన్నికయ్యారు.