అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చుక్క గోపాల్ గౌడ్‌కు భారత్ విభూషణ్ (Bharath Vibhushan) అవార్డు వరించింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్(Hyderabad)లోని రవీంద్రభారతి(Ravindra Bharathi)లో తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు. దీంతో పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement