Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Assembly | డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ఆయన తెలిపారు. సుపారిపాలన అందించడంలో తమ ప్రభుత్వం విజయవంతం అయిందన్నారు. అంబేడ్కర్ సూచించిన నైతిక విలువలు పాటిస్తూ ప్రజాపాలన అందిస్తున్నామన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి :పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్.. జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలి ?
Advertisement