అక్షరటుడే, భిక్కనూరు: మండలంలోని రామేశ్వర పల్లికి చెందిన మధుసూదన్‌ రెడ్డి, ర్యాగట్లపల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డిలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాత రాజు, రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు నాగన్న గారి నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.