అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఖాళీగా ఉన్న పలు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్‌ కుమార్‌ పేర్లను ప్రకటించింది.