అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Waqf Act | కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ సవరణ చట్టాన్ని Waqf Amendment act తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టాన్ని ముస్లిం సంఘాలతో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు supreme court కూడా ఈ చట్టం రాజ్యాంగబద్దతపై విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ bjp కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి union minister kishan reddy అధ్యక్షతన పార్టీ ఆఫీస్‌లో వర్క్‌షాప్ work shop నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి వర్క్‌షాప్‌లో చట్టం గురించి వివరించనున్నారు. అనంతరం వారు ఈ నెల 20 నుంచి వక్ఫ్‌పై అవగాహన కల్పించేలా జనజాగరణ అభియాన్ janajagaran abhiyan కార్యక్రమం చేపడుతారని కిషన్‌రెడ్డి తెలిపారు. 15 రోజుల పాట్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.