Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​అర్బన్​: త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని బీజేపీ నాయకులు సన్మానించారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ఆయనకు సన్మానం చేశారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్, నాయకులు సందగిరి రాజశేఖర్ రెడ్డి, ఆమంద్​ విజయ్ పాల్గొన్నారు.

Advertisement