అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని బీజేపీ నాయకులు సన్మానించారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ఆయనకు సన్మానం చేశారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్, నాయకులు సందగిరి రాజశేఖర్ రెడ్డి, ఆమంద్ విజయ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement