అక్షరటుడే, బోధన్ :Bodhan | లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బోధన్ మండలం(Bodhan Mandal) లంగ్డాపూర్ బ్రిడ్జి(Langdapur Bridge) వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వర్ని మండలం గోవూరు చెందిన లాలు బైక్పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లాలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు(Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement