అక్షరటుడే, బాన్సువాడ: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి తీర్పునిచ్చారు. ఈనెల 20న రుద్రూర్ మండల కేంద్రంలో మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిని రుద్రూర్ పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మంగళవారం సాయంత్రం మెజిస్ట్రేట్ ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న వెల్లడించారు.
Advertisement
Advertisement