Advertisement
అక్షరటుడే,బోధన్: పట్టణంలోని ఏక చక్రేశ్వర నగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తనిఖీ చేశారు. సెంటర్లోని రికార్డులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
Advertisement