అక్షరటుడే, కోటగిరి: కోటగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాత్‌ మహతో సందర్శించారు. కేంద్రాల్లో రైతులతో మాట్లాడారు. అనంతరం మండలంలోని రైస్‌మిల్లులను తనిఖీ చేశారు. ఏ సమస్యలు వచ్చినా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.