JUDGMENT | పక్కింటి వాళ్లతో గొడవ.. నలుగురు మహిళలకు జైలుశిక్ష
JUDGMENT | పక్కింటి వాళ్లతో గొడవ.. నలుగురు మహిళలకు జైలుశిక్ష

అక్షరటుడే, బోధన్​: మద్యం తాగి వాహనం నడిపిన ఒకరికి, బహిరంగంగా మద్యం తాగిన మరొక వ్యక్తికి జైలు శిక్ష పడినట్లు బోధన్​ టౌన్​ ఎస్​హెచ్​వో వెంకట్ ​నారాయణ తెలిపారు. ఇద్దరు నిందితులను సోమవారం కోర్టులో హాజరుపర్చగా ఒక్కరోజు చొప్పున జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Drunk and Drive | డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు