అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో కాలుకు గాయాలైనట్లు ముంబై పోలీసులు తెలిపారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.