Medak | ఘనంగా పెద్దమ్మ బోనాలు

Medak | ఘనంగా పెద్దమ్మ బోనాలు
Medak | ఘనంగా పెద్దమ్మ బోనాలు

అక్షరటుడే, మెదక్​ : Medak | హవేళి ఘన్​పూర్​ మండలం చౌట్లపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం పెద్దమ్మ, ఇతర గ్రామదేవతలకు బోనాలు సమర్పించారు. ముదిరాజ్​ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement
Advertisement
Advertisement