అక్షరటుడే, ఆర్మూర్: ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వడం కుదరదని వ్యవసాయ మంత్రి తుమ్మల చెప్పడంపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. శనివారం ఏర్గట్లలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, జైనోద్దీన్, బద్దం ప్రభాకర్ రెడ్డి, దేవుడు నర్సయ్య, నరేష్ రెడ్డి, రెండ్ల చిన్నయ్య, పోచయ్య, మెరుగు రమేష్ పాల్గొన్నారు.