అక్షరటుడే, జుక్కల్ : మండల కేంద్రంలోని బసవేశ్వర చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ధర్నా చేశారు. బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నీలు పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండలంలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Gampa Govardhan | రజతోత్సవ సభను విజయవంతం చేయాలి