అక్షరటుడే, వెబ్ డెస్క్: తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం శాసన మండలిలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు ఆయనను సన్మానించారు.

Advertisement
Advertisement